67వ జాతీయ ఉత్తమ చిత్రాలను ప్రకటించింది కేంద్రం, నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో నాని హీరోగా నటించిన 'జెర్సీ' కి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు
ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్‌బాబు నటించిన 'మహర్షి' సినిమా ఎంపిక, అంతేకాదు, ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం(మహర్షి), ఉత్తమ నిర్మాణ సంస్థ- శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(మహర్షి)
జెర్సీ సినిమాకు ఎడిటింగ్ చేసిన నవీన్ నూలికి ఉత్తమ ఎడిటర్ అవార్డు
ఉత్తమ హిందీ చిత్రంగా 'చిచోర్' ఎంపిక, దివంగత సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఈ సినిమాలో హీరోగా నటించారు
'మణికర్ణిక' సినిమాలో నటించిన కంగనా రనౌత్‌కు ఉత్తమ నటి అవార్డు