5 / 5
ఇమీడియేట్‌గా స్టార్ట్ కాకపోయినా, మంచి కాన్సెప్ట్ తో టిల్లు క్యూబ్‌ని మరో రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారన్నది మాత్రం అందరినీ ఊరిస్తున్న విషయం. అంతేకాదు, టిల్లు ఫ్రాంఛైజీలో ఆరేడు సినిమాలు తీసి, అందులో ఉన్న లేడీస్ కేరక్టర్లతో లాస్ట్ మూవీ చేయాలన్నది నాగవంశీ ప్లానింగ్ అట.