Akhil Akkineni: ఘనంగా అఖిల్ వివాహం.. కొడుకు పెళ్లి ఫోటోలు పంచుకున్న నాగార్జున

Updated on: Jun 06, 2025 | 8:12 PM

అక్కినేని అందగాడు అఖిల్ తన ప్రియురాలు జైనబ్ రవ్జీను 2025 జూన్ 6న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది, ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు.

1 / 5
అక్కినేని అందగాడు అఖిల్ తన ప్రియురాలు జైనబ్ రవ్జీను 2025 జూన్ 6న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది, ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది.

2 / 5
 ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, దర్శకుడు ప్రశాంత్ నీల్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్‌లో రిసెప్షన్ జరగనుంది. అఖిల్ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

3 / 5
జైనబ్ రవ్జీ దిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ, నాగార్జున కుటుంబంతో స్నేహబంధం కలిగి ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త. అఖిల్, జైనబ్ రెండేళ్ల క్రితం పరిచయం నుంచి ప్రేమలో పడ్డారు. 

4 / 5
ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం జరిగింది (నవంబర్ 26, 2024). అఖిల్ వివాహంతో అక్కినేని అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. తాజాగా కింగ్ నాగార్జున అఖిల్ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు తతెగ వైరల్ అవుతున్నాయి. 

5 / 5
అఖిల్ వివాహంకు  ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీతారలు వీరి వివాహనికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం జరిగిన బరాత్ లో హీరో నాగచైతన్య హుషారుగా పాల్గొన్న ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి.