Mrunal Thakur: మన సీత గీత దాటేసినట్టు ఉందే..! హద్దులు దాటినా యవ్వనంతో మృణాల్ ఫొటోస్..
సీతారామం.. ఈ ఒక్క సినిమాతోనే సౌత్ ఆడియన్స్ మనసు దోచిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ.. తెలుగు ప్రేక్షకుల మోస్ట్ ఫేవరెట్ లిస్ట్‌లో చేరిపోయారు.