Bhagyashri Borse: ఈ అమ్మాయేంట్రా బాబు అంత అందంగా ఉంది.. మతిపోగొట్టేస్తోన్న కలువ కన్నుల చిన్నది..
మాస్ మాహారాజా రవితేజ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మిస్టర్ బచ్చన్. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ఇందులో హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్సే నటిస్తుంది. మిస్టర్ బచ్చన్ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది ఈ బ్యూటీ. ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరగడానికి భాగ్యశ్రీ కూడా ఓ కారణం. ఎందుకంటే ఈ బ్యూటీ అందానికి