Mirnalini Ravi: కంటిచూపుతో మత్తెక్కిస్తోన్న చిన్నది.. చిరునవ్వుతో కుర్రకారును మాయ చేస్తోన్న మృణాళిని..
Mirnalini Ravi New: మృణాళిని రవి... సోషల్ మీడియాలో డబ్స్మాష్తో వీడియోలు చేసి.. రాత్రికి రాత్రే సెలబ్రిటీ స్టేటస్ అందుకుంటున్నది ఈ తమిళ భామ. తమిళ నాడుకు చెందిన మృణాళిని సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ.. తమిళ నాట ఫుల్ పాపులారిటీ సంపాదించింది.
Most Read Stories