Venky: మైండ్ బ్లాక్ చేస్తున్న రవితేజ వెంకీ రీ రిలీజ్ రెస్పాన్స్.. ఖుషి సీన్ రిపీట్..

| Edited By: Prudvi Battula

Jan 02, 2024 | 6:52 PM

ఎవరు ఔనన్నా కాదన్నా ఈ మధ్య రీ రిలీజ్ సినిమాలకు డిమాండ్ తగ్గిపోయిందనే మాట అయితే వాస్తవం. కానీ సరైన సినిమా పడితే పాత సినిమాలు చూడ్డానికి కూడా థియేటర్స్‌కు క్యూ కడుతుంటారు ఆడియన్స్. సరిగ్గా ఏడాది కింద ఖుషీ ఈ విషయాన్ని నిరూపిస్తే.. తాజాగా వెంకీ అదే ప్రూవ్ చేసింది. ఇంతకీ వెంకీ రీ రిలీజ్‌కు వస్తున్న రెస్పాన్స్ దేనికి సంకేతం..?

1 / 5
పాత సినిమాలు ఎవరు చూస్తారులే అనుకోవచ్చు కానీ ఆ మధ్య ఆ పాత సినిమాలే కొత్త సినిమాల కంటే ఎక్కువ వసూలు చేసాయి. పోకిరి నుంచి మొదలుపెడితే జల్సా, చెన్నకేశవరెడ్డి, ఖుషీ, ఆరెంజ్, ఒక్కడు, సింహాద్రి లాంటి సినిమాలు రీ రిలీజ్‌లోనూ మ్యాజిక్ చేసాయి. కానీ ఆ తర్వాత అదుర్స్, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి సినిమాలకు కనీస స్పందన కరువైంది.

2 / 5
రీ రిలీజ్‌ల టైమ్ అయిపోయింది.. ఇక ఎలాంటి సినిమాను విడుదల చేసినా చూడరులే అనుకున్నారంతా. కానీ తాజాగా వెంకీ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటై మైండ్ బ్లాక్ అయిపోతుంది.

3 / 5
న్యూ ఇయర్ సందర్భంగా మళ్లీ రిలీజైన రవితేజ, స్నేహ జంటగా కనిపించిన వెంకీకి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. అందుకే ముందు ప్లాన్ చేసిన షోస్ కంటే మూడింతలు పెంచేసారు.

4 / 5
బ్రహ్మానందం ఎంట్రీ సీన్ అయితే థియేటర్లలో నెక్ట్స్ లెవల్‌లో పేలింది. గజాలా ఫ్యాన్స్ అంటూ బ్యానర్లు కూడా కట్టేసారు అభిమానులు. ట్రైన్ ఎపిసోడ్‌లో వచ్చే ప్రతీ డైలాగ్ థియేటర్లలో రిపీట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

5 / 5
2022 డిసెంబర్ 31న విడుదలైన పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాకి కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ లెక్కన వచ్చే ఏడాది ఎలాంటి క్లాసిక్‌ను రీ రిలీజ్‌కు సిద్ధం చేస్తారో చూడాలిక.