Chiranjeevi: మోర్ ఇంట్రస్టింగ్‌గా మెగా లైనప్..
యంగ్ జనరేషన్‌తో పోటి పడాలంటే ఆ వేవ్ లెంగ్త్‌ను మ్యాచ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. అందుకే వరుసగా కుర్ర దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు చిరు. ఆల్రెడీ ఎనౌన్స్ అయిన సినిమాలతో పాటు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్న సినిమాలు కూడా మెగా లైనప్ మీద అంచనాలు పెంచేస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
