Tollywood News: ‘గుంటూరు కారం’ సర్‌ప్రైజ్ ప్యాకేజ్.. అవికా గోర్ విలేజ్ డ్రామా..

|

May 09, 2024 | 8:16 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ గుంటూరు కారం. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది ఈ సినిమా. ఆగస్ట్ 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా 12.06 నిమిషాలకు సినిమా అప్‌డేట్ విడుదల చేసారు మేకర్స్. దాంతో పాటు బిజినెస్ మెన్ 4K వర్షన్ కూడా థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

1 / 5
Guntur Kaaram:సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ గుంటూరు కారం. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది ఈ సినిమా. ఆగస్ట్ 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా 12.06 నిమిషాలకు సినిమా అప్‌డేట్ విడుదల చేసారు మేకర్స్. దాంతో పాటు బిజినెస్ మెన్ 4K వర్షన్ కూడా థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

2 / 5
SDT: బ్రో తర్వాత సినిమలాకు కాస్త బ్రేక్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఓ మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. దాని పేరు సత్య. తాజాగా ఈ టీజర్ విడుదలైంది. ఆగస్ట్ 15న ఫుల్ సాంగ్ విడుదల కానుంది. నవీన్ విజయ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మ్యూజిక్ ఆల్బమ్‌ను దిల్ రాజు ప్రొడక్షన్ నిర్మిస్తుంది. ఇందులో కలర్స్ స్వాతి హీరోయిన్‌గా నటించారు.

3 / 5
NC 23: నాగ చైతన్య, చందూ మొండేటి కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో బన్నీ వాస్ నిర్మిస్తున్న సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఫిషర్ మెన్ జీవితంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం శ్రీకాకుళంలోని తీర ప్రాంతాల ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ల కష్టసుఖాలు తెలుసుకున్నారు చైతూ అండ్ టీం. దీనికి సంబంధించిన వీడియో విడుదలైందిప్పుడు.

4 / 5
Meher Ramesh: వేదాళం సినిమా కథపై కామెంట్స్ చేసి తమిళ ఆడియన్స్‌కు అనుకోకుండా విలన్ అయిపోయారు మెహర్ రమేష్. వేదాళం సినిమా కథ క్రింజీగా ఉంటుందని.. దాన్ని మరో పదిరెట్లు బెటర్ చేసి భోళా శంకర్ చేసామంటూ మెహర్ చేసిన కామెంట్స్ అజిత్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించాయి. అయితే ఈ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు మెహర్. తనకు అజిత్ అంటే ఇష్టమని.. వేదాళం విడుదలైనపుడే కథ బాగా నచ్చిందని చెప్పారు. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయడం సంతోషంగా ఉందన్నారు మెహర్ రమేష్.

5 / 5
Avika Gor: చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ హీరోయిన్‌గా, అనురాగ్ హీరోగా నటిస్తున్న సినిమా ఉమాపతి. ఈ సినిమాలోని నాకొకటి నీకొకటి అంటూ సాగే పాట ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ చేతుల మీదుగా విడుదలైంది. సత్య ద్వారంపూడీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పాట చూసిన తర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చక్కగా చిత్రీకరించారంటూ ప్రశంసించారు చంద్రబోస్.