Guntur Kaaram: ప్రమోషన్స్ విషయంలో కొత్తగా ట్రై చేస్తున్న గుంటూరు కారం

Edited By: Phani CH

Updated on: Jan 04, 2024 | 1:45 PM

మూవీ ప్రమోషన్స్ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌. రీసెంట్‌గా పబ్లిసిటీ ఈవెంట్స్‌ పెద్దగా చేయకుండానే సలార్ సినిమాను ఆడియన్స్‌ ముందుకు తీసుకువచ్చి సక్సెస్ అయ్యారు మేకర్స్‌. ఇప్పుడు గుంటూరు కారం యూనిట్ కూడా రెగ్యులర్ ట్రెండ్స్‌కు భిన్నంగా కొత్తగా ట్రై చేస్తోంది. సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్‌గా రిలీజ్ అవుతున్న మూవీ గుంటూరు కారం. క్లాసిక్ కాంబో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

1 / 5
మూవీ ప్రమోషన్స్ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌. రీసెంట్‌గా పబ్లిసిటీ ఈవెంట్స్‌ పెద్దగా చేయకుండానే సలార్ సినిమాను ఆడియన్స్‌ ముందుకు తీసుకువచ్చి సక్సెస్ అయ్యారు మేకర్స్‌. ఇప్పుడు గుంటూరు కారం యూనిట్ కూడా రెగ్యులర్ ట్రెండ్స్‌కు భిన్నంగా కొత్తగా ట్రై చేస్తోంది.

2 / 5
సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్‌గా రిలీజ్ అవుతున్న మూవీ గుంటూరు కారం. క్లాసిక్ కాంబో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. లాంగ్ గ్యాప్ తరువాత మహేష్ ఊర మాస్ లుక్‌లో కనిపిస్తుండటం కూడా సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది.

3 / 5
రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో నెమ్మదిగా ప్రమోషన్ స్పీడు పెంచుతోంది యూనిట్‌. హైలీ ఇన్‌ఫ్లేమబుల్ అంటూ రిలీజ్ చేసిన మాస్‌ స్ట్రైక్ టీజర్‌ ఆడియన్స్‌లో నిజంగానే అగ్గి రాజేసింది. ఆ తరువాత రిలీజ్ అయిన రెండు పాటలకూ అభిమానుల నుంచి అదిరిపోయే  రెస్పాన్స్ వచ్చింది.

4 / 5
తాజాగా ప్రమోషన్స్ విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది యూనిట్‌. వరుస పోస్టర్స్‌తో ఫ్యాన్స్‌ను టీజ్ చేస్తోంది. మహేష్‌ లుక్‌, క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ ఇస్తున్న పోస్టర్స్‌ ఫ్యాన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇన్‌స్టాంట్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చిన ఈ ఫోటోలు సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి.

5 / 5
పోస్టర్స్‌తోనే బజ్ ఇలా ఉంటే.. అసలు సందడి మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోవాలంటున్నారు మహేష్ ఫ్యాన్స్‌. త్వరలో ట్రైలర్ లాంచ్‌కు ప్లాన్ చేస్తున్న యూనిట్‌, సూపర్‌ స్టార్ మేనియాను పీక్స్‌కు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉంది.