1 / 5
చూస్తుండగానే RRR విడుదలై రెండేళ్లైపోయింది. అదే వేరే దర్శకుడిని అయితే నెక్ట్స్ సినిమా ఎప్పుడంటూ మెంటల్ ఎక్కించేవాళ్లు. కానీ అక్కడున్నది రాజమౌళి. నెక్ట్స్ సినిమా ఎప్పుడనే ఆలోచనే రాకుండా ఈయన మేనేజ్ చేస్తున్నారు. సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉన్నారు. ఈ విషయంలో రాజమౌళికి మాత్రమే తెలిసిన ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ ఏంటి..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..