2 / 7
జస్ట్ ప్రాంతీయ సినిమాగానే కాదు, షేర్‌ఖాన్... సాంకేతికంగానూ మనవాళ్లు తోపులు. మన టెక్నీషియన్లకు నేషనల్ అవార్డులు వచ్చితీరాల్సిందేనని గట్టిగా సౌండ్ చేసింది మగధీర.
అప్పటిదాకా ప్రాంతీయ సినిమాల కోసం చూసిన ఎదురుచూపులకు స్వస్తి చెప్పింది. సరికొత్తగా ఆలోచించేలా ఉసిగొల్పింది. రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర సినిమాకు బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డులు దక్కాయి.