
మడోన్నా సెబాస్టియన్.. నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.

తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించిన మడోన్నా వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది.

ఆ తర్వాత తెలుగులో ప్రేమమ్ సినిమా చేసి.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది మడోన్నా.

ఇక ఇప్పుడు నాని చేస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది ఈ మలయాళ కుట్టి.

ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ చిన్నది.

నిత్యం గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది మడోన్నా సెబాస్టియన్.

తాజాగా మడోన్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.