Gopichand – Viswam: గోపీచంద్ ఈజ్ బ్యాక్.! నెట్టింట దుమ్మురేపుతున్న విశ్వం స్ట్రైక్.!

Updated on: Apr 12, 2024 | 8:59 PM

ఒక్క సినిమా.. ఇద్దరికి హిట్‌ ఇవ్వాలి.! ఒక్క సినిమా.. ఆ ఇద్దరి కెరీర్లను సెట్‌ చేయాలి.! ఆ ఒక్క సినిమా పేరు.. విశ్వం.! హీరో గోపీచంద్‌కీ, కెప్టెన్‌ శ్రీనువైట్లకి అత్యంత కీలకం.. మరి అంతటి ఇంపార్టెన్స్ ని విశ్వం ఫస్ట్ స్ట్రైక్‌ కన్వే చేసిందా.? యాక్షన్‌ లేకుండా గోపీచంద్‌ సినిమాను ఎవరైనా ఊహిస్తారా? అందుకే, ఫస్ట్.. మాస్‌ పల్స్ ని ఫస్టే పట్టేసుకున్నారు శ్రీనువైట్ల. ఓ వైపు వివాహం.. ఇంకో వైపు విధ్వంసం.. ప్రతి గింజ మీదా తినేవాడి పేరు రాసి పెట్టుంటుందనే కాన్సెప్ట్..

1 / 7
ఒక్క సినిమా.. ఇద్దరికి హిట్‌ ఇవ్వాలి.! ఒక్క సినిమా.. ఆ ఇద్దరి కెరీర్లను సెట్‌ చేయాలి.! ఆ ఒక్క సినిమా పేరు.. విశ్వం.!

2 / 7
ఇస్మార్ట్ శంకర్‌  తర్వాత చెప్పుకోదగ్గ హిట్‌ లేదు ఈ స్టార్‌ కెరీర్‌లో. యాక్షన్‌ మూవీస్‌ని అద్భుతంగా తీస్తారనే పేరు తెచ్చుకున్న లింగుస్వామి, బోయపాటి కాంబినేషన్‌లో పనిచేసినా వర్కవుట్‌ కాలేదు.

3 / 7
యాక్షన్‌ లేకుండా గోపీచంద్‌ సినిమాను ఎవరైనా ఊహిస్తారా? అందుకే, ఫస్ట్...  మాస్‌ పల్స్ ని ఫస్టే పట్టేసుకున్నారు శ్రీనువైట్ల.

4 / 7
సేమ్‌ ఇలాంటి సిట్చువేషన్‌నే ఫేస్‌ చేస్తున్నారు గోపీచంద్‌. ఈ సినిమా సక్సెస్‌ అవుతుంది... ఇది కొట్టి చూపిస్తుంది అంటూ ఒక్కో అడుగూ వేస్తున్నారు. ప్రతిదీ పరమపదసోఫానంలో పాము మింగినట్టు కిందికి తోసిందే తప్ప... నిచ్చెనెక్కించి నిలబెట్టలేదు. ఇప్పుడు ఫైనల్‌గా శ్రీనువైట్ల డైరక్ట్  చేస్తున్న విశ్వం మీద హోప్స్ పెట్టుకున్నారు గోపీచంద్‌.

5 / 7
గోపీచంద్‌ నయా లుక్‌, ఇంటెన్స్ లుక్స్, ఫ్రెష్‌ బ్యాక్‌ డ్రాప్‌, మూడ్‌ని ఎలివేట్‌ చేసే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో.. ఆ సందర్భాన్ని వివరించే పాట.. ప్రతిదీ సినిమా మీద మంచి హోప్స్ క్రియేట్‌ చేస్తోంది.

6 / 7
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్‌, వేణు దోనెపూడి నిర్మాతలు.

7 / 7
హాయ్‌ నాన్నకి బాక్సాఫీస్‌ షేక్‌ అయిపోతుందని అనుకున్నారు నాని. మౌత్‌ టాక్‌ బావున్నా, కలెక్షన్ల పరంగా పెద్దగా ప్లస్‌ అయిందేమీ లేదన్నారు ట్రేడ్‌ పండిట్స్. సేమ్‌ ఇలాంటి సిట్చువేషనే లవ్‌స్టోరీ టైమ్‌లో నాగచైతన్య ఫేస్‌ చేశారు.