
ఇవానా.. లవ్ టుడే సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఈ మూవీతో తమిళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

2000 ఫిబ్రవరి 25న కేళలలో జన్మించింది ఇవానా. 2012లో మలయాళీ చిత్రం అలీనా షాజీ మాస్టర్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది ఇవానా.

ఆ తర్వాత 2016లో అనురాగ కరికిన్ వెల్లం చిత్రంలో ప్రధాన పాత్రకు కూతురిగా కనిపించింది.

దీంతో 2018లో జ్యోతిక నటించిన నాచియార్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఇదే సినిమాను ఝాన్సీగా తెలుగులో డబ్ చేశారు.

అయితే డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించిన లవ్ టుడే సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించింది ఇవానా.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇవానా క్రేజ్ మారిపోయింది. సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. మెరూన్ లెహంగాలో అందాలతో మంత్రముగ్దులను చేస్తోంది ఇవానా.

అందంతో మంత్రముగ్దులను చేస్తోన్న లవ్ టుడే బ్యూటీ.. చూపులతో కట్టిపడేస్తోన్న ఇవానా..

అందంతో మంత్రముగ్దులను చేస్తోన్న లవ్ టుడే బ్యూటీ.. చూపులతో కట్టిపడేస్తోన్న ఇవానా..