5 / 5
ఇక టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ అనిపిచ్చుకున్న శ్రీలీల కూడా ఈ లిస్ట్ లో ఉంది. ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత వరుస సినిమాలు ఓకే చేసింది ఈ బ్యూటీ. 2023లో స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు వచ్చాయి. ఈ నాలుగు చిత్రాల్లో భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ కాగా.. మిగిలిన మూడు డిజాస్టర్స్ గా నిలిచాయి. సంక్రాంతికి గుంటూరు కారంతో ఈ ఏడాది మొదలుపెట్టనుంది ఈ భామ.