5 / 5
ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది లావణ్య. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఈ జన్మకు కుదరలేదు వచ్చే జన్మలో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాయి అని అన్నాడు. దానికి లావణ్య పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి. నేను దాన్ని నమ్ముతా.. ఈ జన్మలోనే కాదు ఏడు జన్మల్లోనూ అతనే భర్తగా వస్తారని నమ్ముతాను అని చెప్పుకొచ్చింది.