1 / 5
కల్కి 2898 ఏడీ జోరు కొనసాగుతోంది. దేశ విదేశాల్లో భారీ వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమా 900 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసినట్టుగా వెల్లడించారు మేకర్స్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ కీలక పాత్రల్లో నటించారు.