Laal Singh Chaddha: లాల్ సింగ్ చద్దా ప్రెస్ మీట్ లో స్పెషల్ గెస్ట్ గా మెగాస్టార్ చిరు..
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా(Laal Singh Chaddha). అమీర్ ఖాన్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. కెరీర్ బిగినింగ్ నుంచి అమీర్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. కొంత గ్యాప్ తర్వాత అమీర్ ఖాన్ నటిస్తున్న సినిమా లాల్ సింగ్ చడ్డా.. ఈ సినిమాలో అమీర్ సరసన అందాల భామ కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.