
కృతి కర్బంద.. ఈ అమ్మడు ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.

‘తీన్‌మార్’, ‘కందిరీగ’, ‘బ్రూస్‌లీ’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది.

తెలుగులో ఊహించినంత సక్సెస్ లభించకపోవడంతో.. బాలీవుడ్‌కి మకాం మార్చేసింది కృతి.

అక్కడ ఈ భామకు మంచి సినిమాలే పడ్డాయి. స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసి తన సత్తా చాటుకుంది.

ఇప్పుడు హిందీలో ఈ ముద్దుగుమ్మ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.