Krithi Shetty: నీలిరంగు చీరలో మెరిసిన బేబమ్మ.. వెన్నెలమ్మ నీ ముందు చిన్నబోదా కృతి..

|

Jan 13, 2024 | 10:02 PM

యూత్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను దొచేసింది. మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. నాని, నాగచైతన్య, రామ్ పోతినేని, నితిన్ స్టార్ హీరోలతో జత కట్టింది. అందం, అభినయంతో మెప్పించింది.

1 / 5
 యూత్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను దొచేసింది.

2 / 5
మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

3 / 5
నాని, నాగచైతన్య, రామ్ పోతినేని, నితిన్ స్టార్ హీరోలతో జత కట్టింది. అందం, అభినయంతో మెప్పించింది.

4 / 5
కానీ ఆ తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం చేతిలో ఒకటి రెండు సినిమాలతో నెట్టుకోస్తుంది.

5 / 5
తమిళం, మలయాళం, తెలుగులో నటిస్తుంది బేబమ్మ. తాజాగా నీలిరంగు చీరలో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.