1 / 6
ఉప్పెన చిత్రంతో కథానాయకిగా పరిచయం అయింది అందాల తార కృతిశెట్టి. తర్వాత వచ్చిన శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు చిత్రాలతో ఆకట్టుకుంది. ఇటీవల కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ భామ. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా చీరలో ఈమె షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లును ఆకట్టుకుంటున్నాయి.