Tollywood: 250 కోట్ల విలువైన ఇల్లు.. 3 కోట్ల కారు.. ఈ హీరోయిన్ ఆస్తులు ఆమె భర్త కంటే ఎక్కువే..

|

Feb 10, 2025 | 1:43 PM

సినీ పరిశ్రమలో చాలా మంది తారలు తమకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. సినిమాల ద్వారా మాత్రమే కాకుండా యాడ్స్ , బిజినెస్ ద్వారా సంపాదిస్తారు. కానీ సినీరంగంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్.

1 / 5
ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. అంతేకాదు.. ఆమె భర్త కంటే ఎక్కువగా ఆస్తులు కలిగి ఉంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

2 / 5
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అలియా భట్. ఆమె తన విలాసవంతమైన జీవనశైలికి, సినిమాలకు ప్రసిద్ధి చెందింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది.

3 / 5
 2012లో సినీప్రయాణం స్టార్ చేసిన అలియా.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 'గల్లీ బాయ్', 'రాజీ', 'బ్రహ్మాస్త్ర', 'గంగూబాయి కథియావాడి' 'రాకీ రాణి కి ప్రేమ్ కహానీ' వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించాడు.

4 / 5
నివేదికల ప్రకారం, ఆలియా ఒక చిత్రానికి కనీసం రూ. 9 నుండి 10 కోట్లు తీసుకుంటుంది. అలియా చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది. ఆమెకు లగ్జరీ కార్లంటే కూడా చాలా ఇష్టం.

5 / 5
ఆమె 2023లో దాదాపు రూ. 3.2 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసింది. ఆమె దగ్గర  BMW 7 సిరీస్ కారు కూడా ఉంది.  బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అలియా. వీరికి పాప రాహా ఉంది.