Celebrities Death: ఈ ఏడాదిలో మరణించిన సెలబ్రెటీలు వీళ్లే.. లతా మంగేష్కర్ నుంచి కేకే వరకు..

|

Jun 01, 2022 | 9:09 PM

2022 సినీపరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత ఆరు నెలల్లో చాలా మంది ప్రముఖులు ఈ లోకాన్ని విడిచివెళ్లారు. మంగళవారం ప్రముఖ గాయకుడు కేకే అకాలమరణంతో సినీ పరిశ్రమ దిగ్ర్బాంతికి గురయ్యింది. కోల్ కత్తాలో లైవ్ షో ప్రదర్శన అనంతరం కేకే గుండెపోటుతో మరణించారు. ఈ ఏడాదిలో ఎంతో మంది సినీ ప్రముఖులు తుదిశ్వాస విడిచారు.

1 / 7
లతా మంగేష్కర్..   ప్రముఖ గాయని లతా మంగేష్కర్.. ఈఏడాది ఫిబ్రవరి 6న  మరణించారు.

2 / 7
బప్పి లహరి..  ప్రముఖ గాయకుడు బప్పి లహరి (69). ఫిబ్రవరి 15న మరణించారు.

3 / 7
తాతినేని రామరావు..  సినీ నిర్మాత టి. రామారావు. 1966 నుంచి 2000 మధ్య దాదాపు 75 హిందీ, తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 20న తాతినేని రామారావు తుదిశ్వాస విడిచారు.

4 / 7
శివకుమార్ శర్మ..  భారతీయ సంగీత స్వరకర్త మరియు సంతూర్ ప్లేయర్ పండిట్ శివకుమార్ శర్మ (84) మే 10న గుండెపోటుతో ముంబైలో మరణించారు.

5 / 7
సంధ్య ముఖర్జి..  నేపథ్య గాయని మరియు సంగీత విద్వాంసురాలు గీతాశ్రీ 15 ఫిబ్రవరి 2022న వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో కన్నుమూశారు.

6 / 7
సిద్ధూ మూస్ వాలా..  సింగర్ సిద్ధూ మూస్ వాలా (28)  మే 29న మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.

7 / 7
సింగర్ కేకే.  ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ మే 31న కోల్ కత్తాలో గుండెపోటుతో మరణించారు. దక్షిణాది చిత్రాల్లో దాదాపు 200లకు పైగా.. హిందీలో 500లకు పైగా పాటలు పాడారు కేకే.