Nagarjuna: నెక్ట్స్ ప్రాజెక్ట్‌ విషయంలో స్పెషల్ కేర్.. నాగ్ మాస్టర్ ప్లాన్..

Edited By: Prudvi Battula

Updated on: May 26, 2025 | 11:34 AM

గతంలో వరుస సినిమాలతో జోరు చూపించిన కింగ్ నాగార్జున ఇప్పుడు జోరు తగ్గించారు. ఏదో ఒక సినిమా చేసేయకుండా.. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తను చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్‌ విషయంలో మరింత కేర్‌ తీసుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారా..? అయితే వాచ్‌ దిస్‌ స్టోరి.

1 / 5
సీనియర్‌ హీరోల్లో ఇప్పటికీ మన్మధుడు ఇమేజ్‌ మెయిన్‌టైన్ చేస్తున్న హీరో కింగ్ నాగార్జున. అయినా.. రానున్న సినిమాల విషయంలో మాత్రం నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు ఈ సీనియర్‌ స్టార్ హీరో.

2 / 5
అయితే సడన్‌గా నాగ్ వేగం తగ్గించటం వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉంది. ఈ ఏడాదితో నాగ్‌ వెండితెరకు పరిచయం అయి 39 ఏళ్ల పూర్తయ్యింది. విక్రమ్ సినిమాతో తెరగేట్రం చేసిన నాగ్‌, తరువాత డిఫరెంట్ మూవీస్‌తో టాప్‌ స్టార్‌గా ఎదిగారు. 

3 / 5
అదే సమయంలో కెరీర్‌లో 100వ సినిమాకు చేరువయ్యారు. అందుకే తన వందో సినిమాతో ఇండస్ట్రీలో 40 వసంతాన్ని కలిపి గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకునే ఆలోచనలో ఉన్నారు టాలీవుడ్  మన్మధుడు.

4 / 5
నాగార్జున ధనుష్‌తో కలిసి నటించిన కుభేర త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది.. అలాగే ప్రజెంట్‌ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కూలీ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల తరువాత తన మైల్‌స్టోన్ మూవీ మీద దృష్టి పెట్టనున్నారు.

5 / 5
ఇప్పటికే ఆ సినిమాకు దర్శకుడిగా కొన్ని పేర్లు వినిపిస్తున్నా... అఫీషియల్‌ క్లారిటీ అయితే లేదు. దీంతో ఆ అప్‌డేట్‌ కోసం నాగ్ అండ్ అక్కినేని అభిమానులు ఆ 100వ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.