AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ketika Sharma: క్రేజీ ఫోజులతో మతిపోగొడుతోన్న రొమాంటిక్ బ్యూటీ..

కేతిక శర్మ.. ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ హాట్ బ్యూటీ. తొలి సినిమాలోనే అందం తో కట్టిపడేసింది. ఆ తర్వాత ఈ ఢిల్లీ బ్యూటీకి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. రొమాంటిక్ సినిమా తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన లక్ష్య సినిమాలో హీరోయిన్ గా చేసింది. 

Rajeev Rayala
|

Updated on: Feb 07, 2024 | 8:51 PM

Share
కేతిక శర్మ.. ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ హాట్ బ్యూటీ. తొలి సినిమాలోనే అందం తో కట్టిపడేసింది. 

1 / 5
ఆ తర్వాత ఈ ఢిల్లీ బ్యూటీకి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. రొమాంటిక్ సినిమా తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన లక్ష్య సినిమాలో హీరోయిన్ గా చేసింది. 

2 / 5
రంగ రంగ వైభవంగా, సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాల్లో నటించింది. అయితే కేతిక శర్మకు ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం రాలేదు. 

3 / 5
బ్రో సినిమా తర్వాత ఈ చిన్నదానికి ఆఫర్స్ కరువయ్యాయి. ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో సినిమాలు లేవు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. 

4 / 5
దర్శకుల దృష్టిని ఆకర్షించేలా.. అదిరిపోయే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది కేతిక. తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రేజీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..