Keerthy Suresh: అమాయకపు లుక్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న కళావతి.. వైరల్ అవుతున్న కీర్తి సురేష్ లేటెస్ట్ పిక్స్
సౌత్ ఇండస్ట్రీలోటాప్ హీరోయిన్‌గా చెలామణి అవుతున్న కీర్తి సురేష్.. తన నటన, అందంతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. నేను లోకల్ లాంటి కమర్షియల్ మూవీతో పాటు 'మహానటి' లాంటి హిస్టారికల్ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి.