Keerthy Suresh: గోవాలో గ్రాండ్ పార్టీ.. భర్తతో కలిసి స్టెప్పులేసిన కీర్తి సురేష్.. ఫొటోస్ ఇదిగో

Updated on: Feb 24, 2025 | 4:20 PM

మహానటి కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీతో కలిసి గోవాలో గ్రాండ్ గా పార్టీ జరుపుకుంది. అనంతరం తమ పార్టీకి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీంతో అవి కొద్ది క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారాయి.

1 / 6
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గతేడాది పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. వ్యాపారవేత్త, చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో కలిసి ఆమె పెళ్లిపీటలెక్కింది.

2 / 6
 కాగా పెళ్లి తర్వాత  తాను హీరోయిన్ గా నటించిన బేబీజాన్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంది కీర్తి సురేశ్. దీంతో భర్తతో కలిసి సమయం గడిపే అవకాశం రాలేదు.

3 / 6
 తాజాగా కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీతో కలిసి గోవాలో పార్టీ చేసుకుంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఈ ఫోటోలకు ఇప్పటికే లక్షలాదికి పైగా లైకులు వచ్చాయి.

4 / 6
 ఈ పార్టీ చాలా కలర్ ఫుల్ గా సాగింది. కీర్తి సురేష్ కూడా గ్లామరస్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఇక ఆంటోనీ కూడా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చాడు.

5 / 6
 కీర్తి సురేష్ నటించిన 'బేబీ జాన్' సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కాగా  కీర్తి సురేష్ చేతిలో ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

6 / 6
 లేడీ ఓరియంటెడ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న రివాల్వర్ రీటాలో కీర్తి సురేశ్ మెయిన్ లీడ్ పోషిస్తోంది. అలాగే మరో సినిమాలోనూ కీర్తి యాక్ట్ చేస్తోంది.