Keerthy Suresh: చుస్తే ఉహులు శృతిమించేలా వికసిస్తున్న అందాల సుందరి కీర్తి సురేష్..
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది కీర్తి సురేష్(keerthi suresh). అతి తక్కువ సమయంలో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్..