
బాలనటిగా కెరీర్ ఆరంభించి తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది కావ్య కళ్యాణ్ రామ్.

ఇక ఇప్పుడు మసూధ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ.

ఆ తర్వాత ఇటీవలే బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె ఉస్తాద్ చిత్రంలో నటించింది. ఈ మూవీ ఆగష్టు 12 నా రిలీజ్ అయ్యింది.

ఈ ఉస్తాద్ మూవీలో కీరవాణి తనయుడు శ్రీసింహకి జోడిగా ఈ అందాల తార నటిస్తుంది.

ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్య.. కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరకు పరిచయం అయింది కావ్య కళ్యాణ్ రామ్. గంగోత్రి, ఠాగూర్, బన్నీ లాంటి సినిమాల్లో బాలనటిగా ఆకట్టుకుంది.