Serial Actress : ఆ అందమేంటండీ బాబూ.. హీరోయిన్లు సైతం సైడ్ అయ్యేలా ఉన్నారుగా.. గ్లామర్‏లో సీరియల్ విలన్ అరాచకమే..

Updated on: Feb 22, 2026 | 5:32 PM

ఈమధ్య కాలంలో సినీతారల కంటే ఎక్కువగా సీరియల్ నటీనటులకే ఫాలోయింగ్ ఉంటుంది. ఈమధ్య కాలంలో బుల్లితెరపై పక్క రాష్ట్రాల తారలు సందడి చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ అంటే ఠక్కున కన్నడ తారలే గుర్తుకు వస్తుంటారు. కానీ ఇప్పుడు ఒక తెలుగుమ్మాయి మాత్రం స్మాల్ స్క్రీన్ పై తనదైన ముద్ర వేస్తుంది. ఇంతకీ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ?

1 / 5
ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్ హీరోయిన్ల కంటే ఎక్కువగా విలన్లకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోయిన్లను మించిన ఫిట్నెస్, గ్లామర్ లుక్స్ తో స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతున్నారు కొందరు ముద్దుగుమ్మలు. అందులో గాయత్రి సింహాద్రి ఒకరు. ఈ పేరు చెబితే తెలుగు అడియన్స్ అస్సలు గుర్తుపట్టలేరు.

2 / 5
గాయత్రి సింహాద్రి అలియాస్ జ్యోత్స్న.  ఈ పేరు చెబితే ఠక్కున గుర్తుపట్టేస్తారు. కార్తీక్ దీపం 2 సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అచ్చ తెలుగమ్మాయి.. బుల్లితెరపై విలనిజంతో ఔరా అనిపిస్తుంది. మరోవైపు గ్లామర్ ఫోటోషూట్లతో నెటిజన్లను కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

3 / 5
జ్యోత్న్స పాత్రలో గాయత్రి యాక్టింగ్ వేరేలెవల్ అని చెప్పాలి. ఆమె యాక్టింగ్, లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక విలన్ పాత్రలో ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ సీన్లో ఆమె కనిపించినా ఫ్యామిలీ అడియన్స్ కోపంతో రగిలిపోతుంటారు. అంతగా తన పాత్రలో ఒదిగిపోయింది.

4 / 5
ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్లో విలన్ పాత్రలో నటిస్తున్న ఈ అమ్మడు.. నిజానికి సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది. మ్యాడ్ వంటి సినిమాలో గుర్తింపు లేని పాత్ర చేసింది. కానీ ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టింది మాత్రం కార్తీక దీపం 2 సీరియల్.

5 / 5
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది గాయత్రి సింహాద్రి. రోజూ గ్లామరస్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు బ్లాక్ కలర్ శారీలో మతిపోగొట్టేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

Follow Us