Ram Charan : రామ్ చరణ్ జోడిగా కన్నడ బ్యూటీ.. సుకుమార్ ప్లానింగ్ మాములుగా లేదుగా..

Updated on: Dec 26, 2025 | 1:49 PM

ప్రస్తుతం రామ్ చరణ్ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ పెద్ది. కొన్ని నెలులుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. మరోవైపు డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చరణ్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. రంగస్థలం తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న మరో సినిమా ఇది.

1 / 5
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రాన్ని మార్చి 2026లో విడుదల చేయనున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

2 / 5
ఈ సినిమా కాకుండా చరణ్.. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. రంగస్థలం వంటి సూపర్ హిట్ తర్వాత చరణ్ నటిస్తున్న మరో ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

3 / 5
ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా కోసం డైరెక్టర్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారని.. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఈ మూవీలో చరణ్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.

4 / 5
సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత కాంతార మూవీతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీకి తెలుగులో వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి.

5 / 5
ప్రస్తుతం ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమాలో రుక్మిణి నటిస్తుంది. ఈ ప్రాజెక్ట్ తోపాటు ఇప్పుడు రామ్ చరణ్ సరసన కూడా ఈ ముద్దుగుమ్మ కనిపించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.