
న్యాసా ఇప్పటి నుంచే తన ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టింది. ఆమె తన పైలేట్స్ తరగతుల్లో చేరింది. న్యాసా తన తల్లి కాజోల్‌తో కలిసి పైలేట్స్ క్లాస్‌కు వెళ్తోంది.

ఈ ఇద్దరు కలిసి ఫిట్‌నెస్ క్లాసులకు వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఫోటోల్లో కాజోల్ బ్లాక్ కలర్ ట్రాక్సూట్‌తో కనిపించగా... అదే సమయంలో కాజోల్ కుమార్తె న్యాసా షార్ట్స్ , లావెండర్ టాప్‌లో మెరిసిపోయంది.

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన జనం ఫిదా అవుతున్నారు. భారీగా షేర్ చేస్తున్నారు. కోవిడ్ కొద్దిగా తగ్గుతుండటంతో బాలీవుడ్ ఫ్యామిలీలు ఇప్పుడు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు.