1 / 7
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో కోట్లాది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. మే 20న తారక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అరుదైన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ తమ అభిమాన నటుడికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యా్న్స్.