5 / 5
Mark Antony: విశాల్ హీరోగా, ఎస్ జె సూర్య మరో కీలక పాత్రలో నటించిన ఇంట్రెస్టింగ్ టైం ట్రావెల్ పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామా మార్క్ ఆంటోనీ. ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది. తెలుగు, తమిళంలో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి నితిన్ ముఖ్య అతిథిగా వచ్చారు. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పారు విశాల్.