Janhvi Kapoor: అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి భర్తగా కావాలి.. జాన్వీ కపూర్ కామెంట్స్..

|

May 15, 2024 | 8:57 PM

హిందీ చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా క్రేజ్ సొంతం చేసుకున్న జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టులోనూ కనిపించనుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే మిస్టర్ అండ్ మిసెస్ మాహీ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది.

1 / 6
హిందీ చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా క్రేజ్ సొంతం చేసుకున్న జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టులోనూ కనిపించనుంది.

2 / 6
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే మిస్టర్ అండ్ మిసెస్ మాహీ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది.

3 / 6
తాజాగా ఈ సినిమా నుంచి దేఖా తెను అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.  ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న జాన్వీకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మిమ్మల్ని చేసుకునేవారు ఎలా ఉండాలో చెప్పగలరా .. ? అని అడగ్గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది జాన్వీ.

4 / 6
ఈ గ్యాప్ భర్తీ చేయడానికి జాన్వీ కపూర్ వస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాల్లో ఈమె హీరోయిన్. అలాగే కియారా అద్వానీ కూడా టాలీవుడ్‌పై ఫోకస్ చేసారు.

5 / 6
ప్రస్తుతం జాన్వీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా జాన్వీ తన స్నేహితుడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నట్లు టాక్ నడుస్తుంది. వీరిద్దరు కలిసి పార్టీస్, మూవీ ఈవెంట్లో కనిపించారు. అలాగే ఇటీవల తిరుమల శ్రీవారిని కలిసి దర్శించుకున్న సంగతి తెలిసిందే.

6 / 6
అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి భర్తగా కావాలి.. జాన్వీ కపూర్ కామెంట్స్..