NTR: తారక్‌ ముంబైకి షిఫ్ట్ అవుతున్నారా.? ఇక డైరెక్ట్ బాలీవుడ్ మూవీస్ నే నా.!

|

Nov 24, 2024 | 9:02 PM

అంతా ప్లాన్‌ చేసిన ప్రకారమే చేయాలనుకుంటాం. కాకపోతే కొన్నిసార్లు అటూ ఇటూ అవుతుంటాయి. తారక్‌ కెరీర్‌లోనూ ఇప్పుడు కరెక్ట్ గా అలాంటి ఫేజ్‌ కనిపిస్తోంది. దేవర అండ్‌ వార్‌ మధ్య ఆయన జాగ్రత్తగా చేసుకున్న ప్లానింగ్‌ కాస్త అటూ ఇటూ కావడంతో, ఇప్పుడు తారక్‌ కంప్లీట్‌గా నార్త్ లోనే ఉంటున్నట్టు అనిపిస్తోంది. ఇంతకీ అదే నిజమా.? దేవర సినిమాను చెప్పిన డేట్‌కి రిలీజ్‌ చేయాలని.. ఎట్‌ ఎ స్ట్రెచ్‌ కాల్షీట్లు ఇచ్చేశారు తారక్‌.

1 / 8
అంతా ప్లాన్‌ చేసిన ప్రకారమే చేయాలనుకుంటాం. కాకపోతే కొన్నిసార్లు అటూ ఇటూ అవుతుంటాయి. తారక్‌ కెరీర్‌లోనూ ఇప్పుడు కరెక్ట్ గా అలాంటి ఫేజ్‌ కనిపిస్తోంది.

2 / 8
దేవర అండ్‌ వార్‌ మధ్య ఆయన జాగ్రత్తగా చేసుకున్న ప్లానింగ్‌ కాస్త అటూ ఇటూ కావడంతో, ఇప్పుడు తారక్‌ కంప్లీట్‌గా నార్త్ లోనే ఉంటున్నట్టు అనిపిస్తోంది.

3 / 8
అన్నీ కుదిర్తే 2026లో తమిళ దర్శకుడితోనూ ఎన్టీఆర్ కాంబో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మొత్తానికి భాషతో పనిలేకుండా దర్శకులందర్నీ ఒకే లైన్‌లోకి తీసుకొస్తున్నారు తారక్.

4 / 8
ఈ సినిమా తరువాత కూడా పరభాష దర్శకులతోనే ఎన్టీఆర్ సినిమాలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. తారక్‌తో సినిమా చేసేందుకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అట్లీ, వెట్రిమారన్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

5 / 8
ట్రిపులార్‌, దేవర సినిమాల తరువాత ఎన్టీఆర్ ఇమేజ్‌, మార్కెట్ భారీగా పెరిగిపోయాయి. అందుకే నెక్ట్స్ మూవీస్‌ని అదే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు తారక్‌. అందుకోసం బార్డర్స్ క్రాస్ చేసి పరభాషా దర్శకులను లైన్‌లో పెడుతున్నారు.

6 / 8
అందుకే ఫిజికల్‌ ఫిట్‌నెస్‌లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెవర్‌ బిఫోర్‌ అవతార్‌లో తారక్‌ని ప్రెజెంట్‌ చేయాలన్నది ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్‌.

7 / 8
ఎన్టీఆర్‌ నీల్‌ సినిమా కంప్లీట్‌ అయ్యాక.. తారక్‌ నార్త్ లో డైరక్ట్ ప్రాజెక్టులు చేస్తారన్నది ఆల్రెడీ స్ప్రెడ్‌ అవుతున్న వార్త.

8 / 8
డేట్స్ కుదిరితే వీటిలో ఏదో ఒక కాంబో నెక్ట్స్ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. ఇమిడియట్‌గా కాకపోయినా.. వీలైనంత త్వరగా ఈ కాంబోస్‌ను సెట్స్ మీదకు తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ కూడా గట్టిగానే ట్రై చేస్తున్నారు.