ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసి ఆతర్వాత ఆయనతో కలిసి డాన్స్ చేసి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ ఇనాయ సుల్తానా. హీరోయిన్ అవ్వాలన్న ఆశతో ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ చిన్నది. కానీ పలు ఇంటర్వ్యూలు చేసింది. ఆతర్వాత ఆర్జీవీ తో ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుంది ఇనాయ సుల్తానా.