Lucky Bhaskar: లక్కీ బాస్కర్ వసూళ్ల సునామి.. ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిందంటే.?

|

Nov 13, 2024 | 2:40 PM

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం లక్కీ బాస్కర్. నవంబర్ 12న విడుదలైన ఈ సినిమా  ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రెండు వారలగా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది ఈ సినిమా. అయితే ఈ మూవీకి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్ ఎంత.? ఆక్యుపెన్సీ ఎంత శాతం.? ఇలాంటి వార్తలు తెలుసుకుందాం.. 

1 / 5
సోమవారం ‘లక్కీ బాస్కర్’ తెలుగులో రూ.75 లక్షలు, తమిళనాడు నుంచి రూ.60 లక్షలు, కేరళ నుంచి రూ.40 లక్షలతో రూ.1.75 కోట్లు వసూలు చేసింది. ఇది 12వ రోజు వసూళ్లు. 13 రోజు వసూళ్లు కూడా దూసుకుపోతున్నాయి.

2 / 5
 దుల్కర్ సల్మాన్ నటించిన ఈ చిత్రం నవంబర్ 12 మంగళవారం నాడు మార్నింగ్ షోలు 12.76 శాతం, మధ్యాహ్నం షోలు 18.35 శాతం, ఈవినింగ్ షోలు 16.43 శాతం, నైట్ షోలు 21.79 శాతంతో మొత్తం 17.33 శాతం తెలుగు ఆక్యుపెన్సీని కలిగి ఉంది.

3 / 5
‘లక్కీ బాస్కర్’ విడుదలైన13 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్స్‌లో రూ. 57.90 కోట్లు వసూలు చేసింది. వెబ్‌సైట్ తొలి అంచనాల ప్రకారం చిత్రం 13 రోజున రూ. 1.65 కోట్లు వసూలు చేసింది.

4 / 5
 ఇటీవల విడుదలైన దుల్కర్ సల్మాన్  హీరోగా నటించిన 'లక్కీ బాస్కర్' చిత్రం 70 కోట్ల రూపాయల వసూళ్లుతో ప్రభంజనం సృష్టించింది. దీంతో ఆగకుండా 80 కోట్ల వైపుగా దూసుకుపోతుంది ఈ చిత్రం.

5 / 5
‘లక్కీ బాస్కర్’ మొత్తం తమిళ ఆక్యుపెన్సీ 21.33 శాతం మరియు దుల్కర్ హోమ్ గ్రౌండ్ కేరళలో 14.05 శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉంది. అయితే నవంబర్ 14న కంగువ, మట్కా సినిమాలు వస్తుండటంతో దీని జోరు కాస్త తగ్గే అవకాశం కనిపిస్తుంది.