1 / 5
హీరోలకు యాక్షన్ ఇమేజ్ వస్తే అందులో పెద్ద వింతేం ఉంది.. వాళ్లకు రాకపోతేనే ఆశ్చర్యపోవాలి. కానీ ఈ మధ్య హీరోయిన్లు కూడా తమకు యాక్షన్ ఇమేజ్ కావాలంటున్నారు.. లేకపోతే తగ్గేదే లే అంటున్నారు. సుకుమారి సుందరీమణులు అంతా కలిపి ఒకేసారి మాస్ మూవీస్‌పై ఫోకస్ చేసారు. తాజాగా కాజల్ కూడా ఈ లిస్టులో చేరిపోయారు. మరి ఈమె విన్యాసాలేంటో చూద్దాం..?