4 / 5
సైంధవ్‌తో సంక్రాంతికి రెడీ అవుతున్నారు శ్రద్ధ శ్రీనాథ్. తెలుగులో అప్పుడో సినిమా, ఇప్పుడో సినిమా చేసినప్పటికీ, సినిమాలో తానుంటే సక్సెస్ పలకరించాల్సిందేనని అంటున్నారు శ్రద్ధ శ్రీనాథ్. తెలుగు ప్రేక్షకులకు పక్కా పండగ గిఫ్ట్ రెడీ చేశానన్నది ఆమె వైపు నుంచి వినిపిస్తున్న మాట.