Varsha Bollamma: క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఫాంలోకి వస్తున్న హీరోయిన్లలో వర్ష బొల్లమ్మ ఒకరు. ఇప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. చూసి చూడంగానే, జాను, మిడిల్ క్లాస్ మెలోడిస్, పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం చిత్రాల్లో నటించి మెప్పించింది. దళపతి విజయ్ హీరోగా నటించిన విజిల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ వర్ష బొల్లమ్మ, ఆతర్వాత 96 సినిమాతో మెప్పించింది.