ప్రేమలు చాలు.. ఇప్పటి వరకు ప్రేమించింది చాలు.. ప్రేమను పంచింది చాలు.. ఇకపై నో లవ్.. ఓన్లీ కెరీర్.. ఓన్లీ మూవీస్..! టైటిల్ వేయకుండా ఈ స్టోరీ డిస్కషన్ ఏంటి అనుకుంటున్నారు కదా.? అక్కడికే వస్తున్నాం.. ఈ మనోగతమంతా ఓ తెలుగు హీరోయిన్‌దే. రెండుసార్లు బ్రేకప్ తర్వాత.. ఇక కెరీర్‌పై ఫోకస్ చేస్తానంటున్న ఆ బ్యూటీ శ్రుతి హాసన్. కొందరు హీరోయిన్లు సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌తోనూ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు.