తల్లయినా తగ్గని అందం.. ప్రణీత లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న చిన్నది ప్రణీత. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమాతోనే, మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడుకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. సిద్ధు సరసన బావ సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. చూడగానే ఆకట్టుకునే అమాయకు చూపుతో అభిమానులను తన మాయలో పడేసింది ఈ ముద్దుగుమ్మ

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5