Kavya Kalyan Ram: అల్లు అర్జున్‌కు నో చెప్పిన బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్.. కానీ

|

Aug 21, 2023 | 1:23 PM

అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించింది. అలాగే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌ లాంటి  స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఇక ఈ అమ్మడు రీసెంట్ గా హీరోయిన్ గా నటించిన బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కావ్య. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

1 / 5
కావ్య కళ్యాణ్ రామ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఈ అమ్మడిది. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది కావ్య కళ్యాణ్ రామ్. చాలా సినిమాల్లో ఈ భామ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. 

2 / 5
ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించింది. అలాగే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌ లాంటి  స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. 

3 / 5
ఇక ఈ అమ్మడు రీసెంట్ గా హీరోయిన్ గా నటించిన బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కావ్య. 

4 / 5
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గంగోత్రి సినిమా సమయంలో అల్లు అర్జున్  కావ్యను నా పక్కన హీరోయిన్ గా నటిస్తావా అని అడిగారట. అయితే నేను హీరోయిన్ అయ్యే లోపు మీరందరూ ముసలోళ్ళు అవుతారు అని అన్నదట. 

5 / 5
అయితే ఇప్పుడు నేను హీరోయిన్ గా మారాను కానీ అల్లు అర్జున్ మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నారు అని చెప్పి నవ్వేసింది కావ్య. మరి ఈ అమ్మడు ఇప్పుడు అల్లు అర్జున్ తో కలిసి హీరోయిన్ గా చేస్తుందేమో చూడాలి.  