Janhvi Kapoor: వయ్యారాల జాబిల్లి వోణి కట్టి.. జాన్వీ కపూర్ అందాల అరాచం.

|

Jun 21, 2024 | 1:04 PM

హీరోయిన్ జాన్వీ కపూర్ కు మరో సమస్య వచ్చింది. నెట్టింట జాన్వీ చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇన్ స్టాలో నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్, వీడియోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. అయితే తాజాగా ఆమె పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో ఉన్నట్లుండి అశ్లీల చిత్రాలు కనిపించాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. జాన్వీ ఖాతాలో ఇలాంటి ఫోటోస్ ఏంటీ అంటూ కామెంట్స్ చేశారు.

1 / 6
హీరోయిన్ జాన్వీ కపూర్ కు మరో సమస్య వచ్చింది. నెట్టింట జాన్వీ చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇన్ స్టాలో నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్, వీడియోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది.

2 / 6
మన హీరోలు కూడా ఎక్కువగా నార్త్ హీరోయిన్స్ కావాలంటున్నారు. ఇటు ఎన్టీఆర్.. అటు రామ్ చరణ్.. హీరో ఎవరైనా జోడీ మాత్రం బాంబే భామే అంటున్నారు. తెలుగు సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్లు నటించడం కొత్తేం కాదు.. కానీ ఈ మధ్య ప్రతీ సినిమాలోనూ బాలీవుడ్ బ్యూటీనే కనిపిస్తున్నారు.

3 / 6
దీంతో వెంటనే జాన్వీ పర్సనల్ అలర్ట్ అవుతూ దీనిపై క్లారిటీ ఇచ్చింది. జాన్వీకి అసలు ఎక్స్ అకౌంట్ లేదని.. ఆమె పేరుతో ఉన్న ఫ్యాన్ అకౌంట్ ద్వారా ఫోటోస్ షేర్ అయినట్లు తెలిపారు.

4 / 6
దీంతో జాన్వీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాన్వీ కపూర్ ప్రతినిధి సూచించారు. అలాగే అలాంటి నకిలీ ఖాతాల జోలికి వెళ్లొద్దని కోరారు.

5 / 6
జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ కంటే టాలీవుడ్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దేవరతో పాటు రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలోనూ ఈమె హీరోయిన్‌గా నటిస్తున్నారు.

6 / 6
వీటితో పాటు ఇప్పుడు పుష్ప 2 స్పెషల్ ఛాన్స్ ఈ భామకే దక్కింది. జూన్ మొదటి వారంలోనే అల్లు అర్జున్, జాన్వీపై స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరగనుందని తెలుస్తుంది.