Katrina Kaif Birthday: చీరకట్టులో అదరగొట్టిన బర్త్ డే డాల్ కత్రినా కైఫ్..
కత్రినా కైఫ్.. ఇటీవల తన ప్రియుడు హీరో విక్కీ కౌశల్‌ను పెళ్లాడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లికి ముందు సినిమాల్లో సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తోన్న క్యాట్ మళ్లీ షూటింగ్‌లలో బిజీగా మారిపోయింది.