Amritha Aiyer: సంక్రాంతికి ‘హనుమాన్’ సందడి.. హీరోయిన్ అమృత అయ్యార్ గురించి ఈ విషయాలు తెలుసా ?..
సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో హనుమాన్ ఒకటి. ఇందులో తేజ సజ్జా హీరోగా నటిస్తుండగా.. అమృత అయ్యార్ కథానాయికగా నటిస్తుంది. కానీ ఈ బ్యూటీ గురించి ఈ విషయాలు తెలుసా ?.. చెన్నైలో పుట్టిన అమృత.. బెంగుళూరులో పెరిగింది. గ్రాడ్యుయోషన్ పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేసి అలరించింది. 2016 నుంచి 2016 వరకు పలు తమిళ చిత్రాల్లో నటించింది. పడైవీరన్ సినిమాతో కెరీర్ ప్రారంభించింది.