Hansika Motwani: పేరు మార్చుకొని ఎంటర్టైన్ చేయనున్న ‘హన్సిక’.. ఆకట్టుకుంటున్న ఫొటోస్..
లేడి ఓరియెంటెడ్ కథాంశంతో ప్రధాన పాత్రలో హాన్సిక వెండి తెరపై మెరవనుంది. దేశ ముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. ఆతర్వాత ఇక్కడ వరుసగా యంగ్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకొని ఆకట్టుకుంది. ఆతర్వాత ఈ ముద్దుగుమ్మకు తమిళ్ నుంచి ఆఫర్లు అందడంతో అక్కడ బిజీ అయ్యింది.