3 / 5
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు భక్త కన్నప్ప షూటింగ్ వేగంగా జరుగుతుంది. న్యూజిలాండ్ అడవుల్లో ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్‌గా జరుగుతుంది. ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. కన్నప్ప కోసం అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ ‘కెచా’ వర్క్ చేయబోతున్నారు. బాహుబలి, పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమాలకు ఈయన వర్క్ చేసారు.